Surprise Me!

'Style 2' Movie From Raghava Lawrence Soon ! || Filmibeat Telugu

2019-04-18 1 Dailymotion

'Style 2' movie from Raghava Lawrence soon. Allu Arjun, Ram Charan, NTR are Top Dancers in Industry. Lawrence is likely to pick them for this movie.
#'Style2'
#RaghavaLawrence
#AlluArjun
#RamCharan
#NTR
#kanchana3
#tollywood

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2‌తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్‌తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ లేటెస్ట్ మూవీ కాంచన-3 ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రాఘ‌వ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ మూవీని బి.మధు విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాఘవ లారెన్స్ తనకు 'స్టైల్' పార్ట్ 2 తీయాలనే కోరిక ఉందని తెలిపారు.

Buy Now on CodeCanyon